కర్ణాటక ఫలితాలతో తెలంగాణ కాంగ్రెస్‌లో జోష్..
ABN, First Publish Date - 2023-05-19T11:18:21+05:30 IST
హైదరాబాద్: కర్ణాటక (Karnataka) ఫలితాలతో తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress)లో జోష్ (Josh) నెలకొంది.
హైదరాబాద్: కర్ణాటక (Karnataka) ఫలితాలతో తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress)లో జోష్ (Josh) నెలకొంది. కర్నాటక ఫలితాలే తెలంగాణలో రిపీట్ అవుతాయని ఇక్కడి కాంగ్రెస్ నేతలు కుండ బద్దలుకొట్టి చెబుతున్నారు. వినడానికి బాగానే ఉన్నా.. ఆచరణలో ఇది సాధ్యమేనా? అని సోషల్ మీడియాలో చర్చజరుగుతోంది. కర్నాటక కాంగ్రెస్ నేతలు కలిసికట్టుగా ఉండి ఇంతటి విక్టరీ సాధించారు. మరి టీ.కాంగ్రెస్ నేతలు కూడా అంతే ఐక్యతగా పనిచేస్తారా? అనే చర్చ తెలంగాణ రాజకీయాల్లో మొదలైంది. పరస్పర అవగాహనతో మంచి ఫలితాలను సాధించిన కన్నడ సీమ నుంచి టీ.కాంగ్రెస్ పాఠాలు నేర్చుకుంటుందా? దీనిపై తెలంగాణ కాంగ్రెస్‌లో ఎలాంటి చర్చ జరుగుతోంది? మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి...
Updated at - 2023-05-19T11:18:21+05:30