తెలంగాణ కాంగ్రెస్‌లో జోష్
ABN, First Publish Date - 2023-07-19T10:51:25+05:30 IST
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో జోష్ కనిపిస్తోంది. పార్టీలోకి చేరికలు పెరుగుతుండడంతో పార్టీ ముఖ్యనేతలు సయితం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో జోష్ కనిపిస్తోంది. పార్టీలోకి చేరికలు పెరుగుతుండడంతో పార్టీ ముఖ్యనేతలు సయితం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. దీనిలో భాగంగా బుధవారం ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాసంలో ముఖ్యనేతలు భేటీ కానున్నారు. ఈ సమావేశానికి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మాణిక్‌రావు ఠాక్రే, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్కతోపాటు పలువురు ముఖ్యనేతలు సమావేశమై చర్చించనున్నట్లు తెలుస్తోంది. పార్టీలో చేరికలపై ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-07-19T10:51:25+05:30