ఏపీ పరిస్థితి చూస్తుంటే బాధగా ఉంది: జొన్నవిత్తుల
ABN, First Publish Date - 2023-08-14T10:36:36+05:30 IST
అమరావతి: ఏపీలో పరిస్థితులు చూస్తుంటే బాధగా ఉందని, రాష్ట్రమంటే అభివృద్ధి, పరిపాలన, ప్రజా జీవనం... ఆ వైభవమంతా ఇప్పుడు తుడిచిపెట్టుకుపోయిందని కవి, సినీ గేయ రచయిత, రాజకీయ నాయకుడు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు అన్నారు.
అమరావతి: ఏపీలో పరిస్థితులు చూస్తుంటే బాధగా ఉందని, రాష్ట్రమంటే అభివృద్ధి, పరిపాలన, ప్రజా జీవనం... ఆ వైభవమంతా ఇప్పుడు తుడిచిపెట్టుకుపోయిందని కవి, సినీ గేయ రచయిత, రాజకీయ నాయకుడు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు (Jonnavittula Ramalingeswara Rao) అన్నారు. కవిగా పోరాటం చేయడం కష్టమని... అందుకే ఒక రాజకీయ వేదికను ఏర్పాటు చేసుకున్నానని చెబుతున్న జొన్నవిత్తుల... ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఎండీ వేమూరి రాధాకృష్ణ ‘ఓపెన్‌హార్ట్ విత్ ఆర్కే’('Openheart with RK')లో మనసు విప్పి మాట్లాడారు. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-08-14T10:36:36+05:30