చంద్ర‌బాబుపై జోగి ర‌మేష్ తీవ్ర వ్యాఖ్య‌లు

ABN, First Publish Date - 2023-09-22T10:31:50+05:30 IST

అమరావతి: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మంత్రి జోగి రమేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సైకో చంద్రబాబు జైల్లో ఉన్నారని.. ఇక్కడ సైకోగాళ్లు అందరూ వచ్చి సభను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు.

అమరావతి: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మంత్రి జోగి రమేష్d అసెంబ్లీలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సైకో చంద్రబాబు జైల్లో ఉన్నారని.. ఇక్కడ సైకోగాళ్లు అందరూ వచ్చి సభను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. బాలకృష్ణ తండ్రి ఎన్టీఆర్‌ను పొట్టన పెట్టకున్న 420 చంద్రబాబు ఇప్పడు జైల్లో ఉన్నారని, బాబు అవినీతి బట్టబయిలు అయినందుకే ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో 7691 ఖైదీ నెంబర్‌తో ఉన్నారని జోగి రమేష్ అన్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-09-22T10:31:50+05:30