కేబినెట్‌ బెర్త్‌పై కన్నేసిన జీవన్‌రెడ్డి

ABN, Publish Date - Dec 19 , 2023 | 09:46 AM

హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల నుంచి ఓడిపోయిన కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేబినెట్‌‌లో బెర్త్‌పై కన్నేశారు. సీఎం ఢిల్లీ పర్యటనలో ఈ విషయాన్ని అధిష్టానంతో చర్చించే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది.

హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల నుంచి ఓడిపోయిన కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేబినెట్‌‌లో బెర్త్‌పై కన్నేశారు. సీఎం ఢిల్లీ పర్యటనలో ఈ విషయాన్ని అధిష్టానంతో చర్చించే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. మంత్రివర్గంలో స్థానం దక్కకపోతే.. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారన్న చర్చ సాగుతోంది. కరీంనగర్‌, నిజామాబాద్‌ లోక్‌సభ స్థానాలపై జీవన్‌రెడ్డి దృష్టి పెట్టారా..? కాంగ్రెస్‌ అధిష్టానం ఆలోచనలేంటి..? పూర్తి సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Dec 19 , 2023 | 09:46 AM