ఎమ్మెల్యే కేతిరెడ్డిపై జేసీ ఫైర్..

ABN, First Publish Date - 2023-07-07T12:15:04+05:30 IST

అనంతపురం: తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘‘ఎమ్మెల్యే పెద్దారెడ్డి పాడె ఎత్తే... నేను పోతా.... థూ నీ బతుకు చెడ’’ అంటూ చెలరేగిపోయారు.

అనంతపురం: తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘‘ఎమ్మెల్యే పెద్దారెడ్డి పాడె ఎత్తే... నేను పోతా.... థూ నీ బతుకు చెడ’’ అంటూ చెలరేగిపోయారు. కేతిరెడ్డి తన ఏడాదిన్నర చీనా తోటకు బీమా డబ్బులు కొట్టేసారని ఆరోపిస్తూ జేసీ ఫ్లెక్సీలు పెట్టారు. బాబాయి కేతిరెడ్డి పెద్దారెడ్డి.. అబ్బాయి కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి దోచేస్తున్నారని ఆరోపించారు. పంటల బీమాలో వైసీపీ నాయకులకే న్యాయం జరిగిందని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-07-07T12:15:04+05:30