ముద్రగడపై జనసేన నేతల ఆగ్రహం...

ABN, First Publish Date - 2023-06-21T12:12:19+05:30 IST

కాకినాడ: కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం మరోసారి వివాదాస్పదమయ్యారు. వారాహి యాత్రలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ముద్రగడ లేఖాస్త్రం సంధించారు.

కాకినాడ: కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం మరోసారి వివాదాస్పదమయ్యారు. వారాహి యాత్రలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ముద్రగడ లేఖాస్త్రం సంధించారు. ఆ లేఖ ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపుతోంది. కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడిపై పవన్ పోటీ చేసి ఓడించేందుకు ముందుకు రావాలని లేఖ రాయడంపై జనసేన పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. పవన్ ధైర్యానికి ముద్రగడ సరితూగే వ్యక్తివికాదంటూ ఘాటుగా బదులిస్తున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి...

Updated at - 2023-06-21T12:12:19+05:30