అధిష్టానం హెచ్చరించినా మారని ఎమ్మెల్యే తీరు..

ABN, First Publish Date - 2023-06-22T12:13:15+05:30 IST

తెలంగాణలో కొందరు అధికారపార్టీ ఎమ్మెల్యేల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. అధిష్టానం హెచ్చరించినా వారి తీరులో మార్పు రావడంలేదు. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిపై రోజుకొక ఆరోపణలు రావడం ఇందుకు నిదర్శనం.

జనగామ: తెలంగాణలో కొందరు అధికారపార్టీ ఎమ్మెల్యేల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. అధిష్టానం హెచ్చరించినా వారి తీరులో మార్పు రావడంలేదు. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిపై రోజుకొక ఆరోపణలు రావడం ఇందుకు నిదర్శనం. ఇప్పటికే జనగామ, చెర్యాల భూముల కబ్జాల విషయంలో ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. తాజాగా తమ భూమిని అమ్మెల్యే అనుచరులు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని రాములు అనే వ్యక్తి ఆరోపించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.

Updated at - 2023-06-22T12:13:15+05:30