అసెంబ్లీలో జ‌గ‌న్ మౌన ముద్ర‌..

ABN, First Publish Date - 2023-09-28T10:45:18+05:30 IST

అమరావతి: అసెంబ్లీ సమావేశాలను అధికార, విపక్షాలు వాద ప్రతివాదనలకు వేదికగా చేసుకుంటాయి. తాము ఏం చేశామో ప్రభుత్వం చెబుతుంటే.. ఏం చేయలేదో ప్రతిపక్షాలు నిలదీస్తాయి. అయితే ఈసారి ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం జగన్ రెడ్డి మౌనముద్ర వహించారు.

అమరావతి: అసెంబ్లీ సమావేశాలను అధికార, విపక్షాలు వాద ప్రతివాదనలకు వేదికగా చేసుకుంటాయి. తాము ఏం చేశామో ప్రభుత్వం చెబుతుంటే.. ఏం చేయలేదో ప్రతిపక్షాలు నిలదీస్తాయి. అయితే ఈసారి ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం జగన్ రెడ్డి మౌనముద్ర వహించారు. విపక్షాలు తమ నాయకుడు అరెస్టుతో ఆందోళనకు దిగినా.. స్వపక్షంలోని నేతలు ఎదురుదాడి చేసినా.. చిరునవ్వులు చిందించుకుంటూ చప్పట్లు కొడుతూ మౌనంగానే ఉండిపోయారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-09-28T10:45:18+05:30