వైసీపీ ఎమ్మెల్యేకు షాకిచ్చిన జగన్
ABN, Publish Date - Dec 21 , 2023 | 10:23 AM
ప్రకాశం: జిల్లాలో ఓ వైసీపీ ఎమ్మెల్యేకు ముఖ్యమంత్రి జగన్ షాక్ ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్న ఆ ఎమ్మెల్యేను సిట్టింగ్ స్థానం నుంచి తొలగించి నియోజకవర్గం బాధ్యతలు ఓ మంత్రికి అప్పగించారు.
ప్రకాశం: జిల్లాలో ఓ వైసీపీ ఎమ్మెల్యేకు ముఖ్యమంత్రి జగన్ షాక్ ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్న ఆ ఎమ్మెల్యేను సిట్టింగ్ స్థానం నుంచి తొలగించి నియోజకవర్గం బాధ్యతలు ఓ మంత్రికి అప్పగించారు. ఇన్చార్జ్ పదవి నుంచి తొలగించినా.. కనీసం ఆయనకు మద్దతుగా పార్టీ క్యాడర్ కూడా నోరు మెదపలేదు. దీంతో ఆ నేత భవిష్యత్తు వైసీపీలో చర్చగా మారింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - Dec 21 , 2023 | 10:23 AM