సీఐడీ అధికారిపై సీఎం జగన్ సీరియస్..

ABN, First Publish Date - 2023-07-06T10:49:35+05:30 IST

అమరావతి: ఏపీ సీఐడీ బాస్ సంజయ్ సెలవుపై వెళ్లారు. ఆరోగ్య కారణాలతో సెలవుపై వెళ్లారని అధికారులు చెబుతున్నారు. మరోవైపు సీఎం జగన్ స్వయంగా పిలిచి సంజయ్‌కు క్లాస్ పీకారని ప్రచారం జరుగుతోంది.

అమరావతి: ఏపీ సీఐడీ బాస్ సంజయ్ సెలవుపై వెళ్లారు. ఆరోగ్య కారణాలతో సెలవుపై వెళ్లారని అధికారులు చెబుతున్నారు. మరోవైపు సీఎం జగన్ స్వయంగా పిలిచి సంజయ్‌కు క్లాస్ పీకారని ప్రచారం జరుగుతోంది. మార్గదర్శి కేసులో సీఐడీ వ్యవహరిస్తున్న తీరుకు కోర్టులు కళ్లెం వేశాయి. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని సీఐడీకి వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. మార్గదర్శి కేసులో సీఐడీ గతంలోలా వ్యవహరించడంలేదని వైసీపీ పెద్దలు అక్కసు వెళ్లగక్కారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-07-06T10:49:35+05:30