జగన్ సర్కార్ హైడ్రామ..
ABN, First Publish Date - 2023-12-01T10:24:45+05:30 IST
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు కొన్ని గంటల ముందు జగన్ సర్కార్ హై డ్రామా నడిపింది. ఉమ్మడి ప్రాజెక్టు అయిన నాగార్జునసాగర్‌పైకి పోలీసులు దండయాత్ర చేసి నీటిని విడుదల చేయించడం రైతులపై ప్రేమతో కాదని ...
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు కొన్ని గంటల ముందు జగన్ సర్కార్ హై డ్రామా నడిపింది. ఉమ్మడి ప్రాజెక్టు అయిన నాగార్జునసాగర్‌పైకి పోలీసులు దండయాత్ర చేసి నీటిని విడుదల చేయించడం రైతులపై ప్రేమతో కాదని కేసీఆర్‌కు రాజకీయ లబ్ది చేకూర్చేందుకేనని అనుమానాలు తలెత్తుతున్నాయి. కృష్ణా డెల్టాకు సాగునీరు అందక నెల రోజులకుపైగా రైతులు ఆందోళన చేస్తున్నారు. ఆరుతడి పంటకైనా నీరు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే జగన్ ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-12-01T10:24:51+05:30