దేవుడితో జగన్ సర్కార్ ఆటలు..
ABN, First Publish Date - 2023-06-05T11:36:52+05:30 IST
అమరావతి: ఏపీ వ్యాప్తంగా ప్రముఖ ఆలయాల్లో ఏడాదికి ఒకసారి నిర్వహించే క్రతువలు, వార్షికోత్సవాలను సక్రమంగా నిర్వహించలేని దుస్థితి ఏర్పడింది.
అమరావతి: ఏపీ వ్యాప్తంగా ప్రముఖ ఆలయాల్లో ఏడాదికి ఒకసారి నిర్వహించే క్రతువలు, వార్షికోత్సవాలను సక్రమంగా నిర్వహించలేని దుస్థితి ఏర్పడింది. సాధారణ పరిపాలనలోనూ తప్పులు మీద తప్పులు చేస్తున్నారు. కొన్ని చోట్ల ఈవోలే అవినీతిని ప్రొత్సహిస్తుంటే.. మరికొన్ని చోట్ల కమిషనరేట్ అనుమతి లేకుండా వైవిక, చట్ట విరుద్ధమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆలయాల్లో పరిపాలన పూర్తిగా భ్రస్టుపట్టి రాజకీయ నాయకుల కనుసన్నల్లోకి వెళ్లిపోయింది. సింహాచలం ఆలయానికి ఇప్పటి వరకు రెగ్యులర్ ఈవోను నియమించలేదు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-06-05T11:36:52+05:30