అప్పుల్లో రికార్డు సృష్టించిన జగన్ సర్కార్
ABN, First Publish Date - 2023-11-07T09:23:38+05:30 IST
అమరావతి: ఏపీ ప్రభుత్వం అప్పుల్లో రికార్డు సృష్టించింది. జగన్ సారధ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ లోటులో టాప్‌లో నిలిచింది. ఆరు నెలల్లోనే రూ. 63,664 కోట్ల లోటుతో మరింత ఆర్థిక సుడిగుండంలోకి కూరుకుపోయింది.
అమరావతి: ఏపీ ప్రభుత్వం అప్పుల్లో రికార్డు సృష్టించింది. జగన్ సారధ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ లోటులో టాప్‌లో నిలిచింది. ఆరు నెలల్లోనే రూ. 63,664 కోట్ల లోటుతో మరింత ఆర్థిక సుడిగుండంలోకి కూరుకుపోయింది. అంటే అప్పులు కాకుండా వస్తున్న ఆదాయానికి పెట్టుబడలు కాకుండా ప్రభుత్వం చేస్తున్న మిగతా అన్ని ఖర్చులకు మధ్య తేడా ఇది. మరే రాష్ట్రానికి ఈ స్థాయిలో రెవెన్యూ లోటు ఉండదని ఆర్థిక శాఖ ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-11-07T09:24:49+05:30