Visakha: అంతా జగన్ మాయ
ABN, First Publish Date - 2023-07-13T10:25:37+05:30 IST
విశాఖ: జగన్మోహన్ రెడ్డి విపక్షంలో అడ్డగోలు ఆరోపణలు చేసి రాజకీయ లబ్ది పొందారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నీ మర్చిపోయారు. విశాఖ భూ కుంభకోణంపై ముఖ్యమంత్రి జగన్ తీరు అది.
విశాఖ: జగన్మోహన్ రెడ్డి విపక్షంలో అడ్డగోలు ఆరోపణలు చేసి రాజకీయ లబ్ది పొందారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నీ మర్చిపోయారు. విశాఖ భూ కుంభకోణంపై ముఖ్యమంత్రి జగన్ తీరు అది. విశాఖలో భూ కుంభకోణాలపై సొంతంగా వేసిన సిట్ ఇచ్చిన నివేధికను అటుకెక్కించారు. ఎందుకంటే గత ప్రభుత్వంపై జగన్ ఆరోపణలను బలపరిచే అధారాలను గుర్తించలేకపోయారు. టీడీపీ సర్కార్ వేసిన సిట్ నివేధికలోని అంశాలు కూడా జగన్ సర్కార్ వేసిన సిట్-2 నివేధికలో కనిపించలేదు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-07-13T10:25:37+05:30