బయటపడ్డ జగన్ బండారం..
ABN, First Publish Date - 2023-09-20T10:12:03+05:30 IST
అమరావతి: ఏపీ సీఎం జగన్ బండారం బయటపడింది. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు పట్ల హర్షం వ్యక్తం చేసిన సీఎం జగన్.. లోకేష్‌ను అరెస్టు చేయకపోవడాన్ని జీర్ణించుకోలేకపోయారు.
అమరావతి: ఏపీ సీఎం జగన్ బండారం బయటపడింది. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు పట్ల హర్షం వ్యక్తం చేసిన సీఎం జగన్.. లోకేష్‌ను అరెస్టు చేయకపోవడాన్ని జీర్ణించుకోలేకపోయారు. ‘‘నేను చెప్పినాను కదా! ఎందుకు అరెస్ట్ చేయలేదు. మీరేమి చేస్తారో నాకు తెలియదు. తొందరలోనే లోకేశ్‌ను, రామోజీరావును అరెస్ట్ చేయండి. నేను ఎంతో క్లియర్‌గా చెప్పినా కూడా ఎందుకని వదిలేశారు? మీ నిర్లక్ష్యం వల్లనే మార్గదర్శి ఎండీ శైలజ అమెరికా వెళ్లిపోయారు. మీకా విషయం కూడా తెలియదు. ఇట్టా అయితే ఎట్టా? కానియ్యండి. త్వరగా మిగిలిన వారిని అరెస్ట్ చేయండి. వారితోపాటు మైకుల ముందు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్న దేవినేని ఉమా, కొలికపూడి శ్రీనివాస్‌ను కూడా లోపల వేసేయండి. మీకేం భయంలేదబ్బా. చంద్రబాబు అధికారంలోకి వచ్చే సమస్యేలేదు. మళ్లీ నేనే సీఎం. మీ అందరికి ఏం కావాలో నేను చేసిపెడతా. ఏదైనా, ఏమైనా నేను చేసి పెడతా. ముందుకెళ్లండి’’ అని జగన్ అధికారులకు భరోసా ఇచ్చారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-09-20T10:12:03+05:30