కొమురవెల్లి మల్లన్నకు ఐటీ షాక్

ABN, First Publish Date - 2023-10-11T11:23:01+05:30 IST

కొమురవెల్లి మల్లన్నకు ఐటీ అధికారులు షాక్ ఇచ్చారు. రూ. 11 కోట్లు పన్ను చెల్లించాలని కొమురవెల్లి దేవాలయానికి నోటీసులు జారీ చేశారు. గడువు ముగిసినా ఐటీ రిటర్నులు, 12ఏ రిజిస్ట్రేషన్ చేయించుకోకపోవడంతో ఈ మేరకు నోటీసులు జారీ చేశారు.

కొమురవెల్లి మల్లన్నకు ఐటీ అధికారులు షాక్ ఇచ్చారు. రూ. 11 కోట్లు పన్ను చెల్లించాలని కొమురవెల్లి దేవాలయానికి నోటీసులు జారీ చేశారు. గడువు ముగిసినా ఐటీ రిటర్నులు, 12ఏ రిజిస్ట్రేషన్ చేయించుకోకపోవడంతో ఈ మేరకు నోటీసులు జారీ చేశారు. దేవాలయానికి ఐటీ నోటీసుల జారీ అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలోని ప్రముఖ శైవ క్షేత్రాల్లో ఒకటైన కొములవెల్లి మల్లిఖార్జున స్వామి ఆలయానికి రూ. 11 కోట్లు పన్ను కట్టాలంటూ ఐటీ అధికారులు నోటీసులు ఇచ్చారు. రాష్ట్రంలో దేవుళ్లకు ఐటీ నోటీసులా? మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-10-11T11:23:01+05:30