తెలంగాణలో ఐటీ సోదాల కలకలం

ABN, First Publish Date - 2023-11-21T11:05:20+05:30 IST

హైదరాబాద్: తెలంగాణలో ఐటీ సోదాలు మరోసారి కలకలం రేపుతున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఎంపీ వివేక్ వెంటకస్వామి నివాసంలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఆయన చెన్నూరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు.

హైదరాబాద్: తెలంగాణలో ఐటీ సోదాలు మరోసారి కలకలం రేపుతున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఎంపీ వివేక్ వెంటకస్వామి నివాసంలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఆయన చెన్నూరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. అయితే ఆయన కంపెనీలోకి గుర్తు తెలియని ఖాతా నుంచి రూ. 8 కోట్ల నగదు బదిలీ అయినట్లు పిర్యాదులు వెల్లువెత్తడంతో ఐటీ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. ఆ నగదుపై ఆరా తీస్తున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-11-21T11:05:22+05:30