హైదరాబాద్‌లో మరోసారి ఐటీ దాడులు..

ABN, First Publish Date - 2023-10-05T10:44:28+05:30 IST

హైదరాబాద్: నగరంలో మరోసారి ఐటీ దాడులు కలకలంరేపుతున్నాయి. హైదరాబాద్‌తోపాటు శివారు ప్రాంతాల్లో అధికారులు సోదాలు చేస్తున్నారు. మొత్తం వంద బృందాలు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు.

హైదరాబాద్: నగరంలో మరోసారి ఐటీ దాడులు కలకలంరేపుతున్నాయి. హైదరాబాద్‌తోపాటు శివారు ప్రాంతాల్లో అధికారులు సోదాలు చేస్తున్నారు. మొత్తం వంద బృందాలు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. పలు కంపెనీలతోపాటు వ్యక్తుల ఇళ్లల్లో దాడులు కొనసాగుతున్నాయి. జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ తమ్ముడు, బంధువుల ఇళ్లల్లోనూ సోదాలు చేస్తున్నారు. కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డులోనూ ఇందు పార్చ్యూన్ ఫీల్డ్స్ అపార్ట్‌మెంట్‌లో దాడులు జరుగుతున్నాయి. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి...

Updated at - 2023-10-05T10:44:28+05:30