‘ప్రజావేదిక’ అక్రమమైతే.. ‘రుషికొండ’ సక్రమమా..?

ABN, First Publish Date - 2023-08-14T10:19:50+05:30 IST

అమరావతి: పదవిలోకి వస్తూనే ‘ప్రజావేదిక’ నిబంధనలకు విరుద్ధమంటూ కూల్చివేతకు ఆదేశాలిచ్చిన సీఎం జగన్‌. రుషికొండ(Rushikonda)లో చేస్తున్నదేంటి? అక్కడ సాగుతున్న నిర్మాణాలు సక్రమమేనా..?

అమరావతి: పదవిలోకి వస్తూనే ‘ప్రజావేదిక’ నిబంధనలకు విరుద్ధమంటూ కూల్చివేతకు ఆదేశాలిచ్చిన సీఎం జగన్‌. రుషికొండ(Rushikonda)లో చేస్తున్నదేంటి? అక్కడ సాగుతున్న నిర్మాణాలు సక్రమమేనా..? సీఆర్‌జెడ్‌ నిబంధనల ప్రకారం అక్కడ పర్యాటకుల కోసం తప్ప పరిపాలనా భవనాలు నిర్మించరాదు. అయినా రుషికొండను ఇష్టానుసారం తవ్వేసి బోడిగుండు చేసేశారు. అడ్డగోలుగా నిర్మాణాలు చేపడుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించారని సాక్షాత్తూ కేంద్ర అటవీ పర్యావరణ శాఖ కమిటీనే స్పష్టం చేసింది. గతంలో అక్రమ కట్టడాలను కూల్చివేస్తామన్న జగన్‌(Jagan)... ఇప్పుడు రుషికొండలో ఎలా కడుతున్నారు? మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి...

Updated at - 2023-08-14T10:19:50+05:30