గుంతకల్ ఓటర్ల జాబితాలో అవకతవకలు

ABN, First Publish Date - 2023-11-01T10:50:12+05:30 IST

అనంతపురం: ఆ నియోజకవర్గంలో చనిపోయినవారు కూడా ఓటు వేస్తారు. అదేంటీ చనిపోయాక ఎలా వేస్తారనేకదా మీ అనుమానం.. వేస్తారంతే.. వాళ్లు అసలు చనిపోలేదంటారు. ఏపీలో అధికార వైసీపీ నేతలు వాస్తవానికి మరణించినవారిని ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తారు.

అనంతపురం: ఆ నియోజకవర్గంలో చనిపోయినవారు కూడా ఓటు వేస్తారు. అదేంటీ చనిపోయాక ఎలా వేస్తారనేకదా మీ అనుమానం.. వేస్తారంతే.. వాళ్లు అసలు చనిపోలేదంటారు. ఏపీలో అధికార వైసీపీ నేతలు వాస్తవానికి మరణించినవారిని ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తారు. కానీ అనంతపురం జిల్లా, గుంతకల్లు నియోజక వర్గంలో మాత్రం అలా చేయరు. చేసేందుకు కూడా అధికారులు ధైర్యం చేయరు. మరణించినవారి ఓట్లు తొలగించాలని ఎవరైనా అధికారులకు ఫిర్యాదు చేస్తే చూసీ చూడనట్లు వ్యవహరిస్తారే తప్ప కనీస చర్యలు కూడా తీసుకోరు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-11-01T10:50:12+05:30