కొనసాగుతున్న టీడీపీ నేతల దీక్షలు

ABN, First Publish Date - 2023-09-15T11:03:04+05:30 IST

శ్రీకాకుళం జిల్లా: టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ నేతల నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. నల్ల కండువాలతో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దీక్షలు చేస్తున్నారు.

శ్రీకాకుళం జిల్లా: టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ నేతల నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. నల్ల కండువాలతో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దీక్షలు చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి దీక్షలో పాల్గొన్నారు. నిరాధార ఆరోపణలతో చంద్రబాబుపై అక్రమ కేసు పెట్టారని టీడీపీ నేతలు విమర్శించారు. జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చంద్రబాబును తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-09-16T20:05:16+05:30