తెలంగాణలో పెరుగుతున్న కళ్లకలక బాధితులు..

ABN, First Publish Date - 2023-08-01T12:12:26+05:30 IST

హైదరాబాద్: వాతావరణ మార్పులు ప్రజలను అల్లాడిస్తున్నాయి. తెలంగాణలో కళ్లకలకల కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. నిన్న (సోమవారం) ఒక్కరోజే వందల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి.

హైదరాబాద్: వాతావరణ మార్పులు ప్రజలను అల్లాడిస్తున్నాయి. తెలంగాణలో కళ్లకలకల కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. నిన్న (సోమవారం) ఒక్కరోజే వందల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి, సరోజనీదేవి ఆస్పత్రికి ఓపీల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. కళ్లకలకల కేసుల సంఖ్య మరో నెలరోజులు పెరుగుతూనే ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. కళ్లమంట, ఎరుపు, కళ్లల్లో దురద, దద్దుర్లతో ఇబ్బందులు ఉంటాయని డాక్టర్లు చెబుతున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-08-01T12:12:26+05:30