విమాన రాకపోకలపై తుఫాన్ ప్రభావం
ABN, First Publish Date - 2023-12-04T12:37:07+05:30 IST
తిరుపతి జిల్లా: హైదరాబాద్ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి 8 గంటలకు రావాల్సిన ఇండిగో విమానం, స్పైస్ జెట్ ఎయిర్ ఇండియా విమానాలు రేణిగుంట విమానాశ్రయానికి వచ్చి తుపాను కారణంగా వాతావరణం అనుకూలించకపోవడంతో..
తిరుపతి జిల్లా: హైదరాబాద్ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి 8 గంటలకు రావాల్సిన ఇండిగో విమానం, స్పైస్ జెట్ ఎయిర్ ఇండియా విమానాలు రేణిగుంట విమానాశ్రయానికి వచ్చి తుపాను కారణంగా వాతావరణం అనుకూలించకపోవడంతో గంట సేపు గాలిలోనే చక్కర్లు కొట్టిన స్పైస్ జెట్ విమానం బెంగళూరుకు వెళ్లిపోయింది. ఇండిగో, ఎయిర్ ఇండియా విమానాలు హైదరాబాద్‌కు తిరుగు పయనమయ్యాయి. ఇకపై రావాల్సిన విమానాలు వాతావరణం అనుకూలించకపోతే రద్దయ్యే అవకాశం ఉంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-12-04T12:37:08+05:30