Vijayawada: ఫోన్‌లో నిజాలు మాట్లాడితే అంతే సంగతులు..

ABN, First Publish Date - 2023-05-11T11:39:16+05:30 IST

విజయవాడ: ఆయన ఓ మాజీ మంత్రి.. సీఎం జగన్ (CM Jagan) రమ్మన్నారంటూ ఆయనకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఫోన్ వచ్చింది.

విజయవాడ: ఆయన ఓ మాజీ మంత్రి.. సీఎం జగన్ (CM Jagan) రమ్మన్నారంటూ ఆయనకు ముఖ్యమంత్రి కార్యాలయం (Chief Minister Office) నుంచి ఫోన్ (Phone) వచ్చింది. పిలుపు రాగానే ఆయన వెంటనే బయలుదేరి సీఎంవోకు వెళ్లారు. అక్కడ నాలుగు గోడల మధ్య ఆ ఆడియో (Audio)ను విని.. ఆ మాజీ మంత్రి షాక్ (Shock) తిన్నారు. ఇంతకీ ఆ మాజీ మంత్రి ఎవరు? ఆయనకు వినిపించిన ఆడియోలోని సంభాషణ ఏంటి? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. మరింత సమాచారం కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

Updated at - 2023-05-11T11:39:16+05:30