హైదరాబాద్‌లో కొత్త పంచాయతీ.. IAS, IPS వర్సెస్ HMDA అధికారులు..

ABN, First Publish Date - 2023-05-07T17:37:17+05:30 IST

ఉప్పాలగూడ ల్యాంకోహిల్స్‌లో చేపట్టిన 100 అడుగుల రోడ్డు నిర్మాణం వివాదాలకు దారితీసింది.

హైదరాబాద్‌: ఉప్పాలగూడ ల్యాంకోహిల్స్‌లో చేపట్టిన 100 అడుగుల రోడ్డు నిర్మాణం వివాదాలకు దారితీసింది. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు కేటాయించిన 57 ఎకరాల స్థలంలో హెచ్‌ఎండీఏ అధికారులు 100 అడుగుల రోడ్డు వేయడంపై ఆదర్శ్ నగర్ కో-ఆపరేటివ్ సొసైటీలోని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అడ్డుకున్నారు. గత రెండు రోజులుగా వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో రోడ్డు పనులు నిలిచిపోయాయి.

Updated at - 2023-05-07T17:43:46+05:30