నరకానికి నకళ్లుగా మారిన హైదరాబాద్ రోడ్లు

ABN, First Publish Date - 2023-08-04T11:44:08+05:30 IST

హైదరాబాద్: నాలుగు కి.మీ. బండి నడిపితే గ్యారంటీగా నడుమునొప్పి వస్తోంది. ట్రాఫిక్ తక్కువ ఉందని కాస్త స్పీడ్ పెంచితే చాలు.. ఏదో ఒక గుంతలో పడిపోవడం ఖాయం. బండి దెబ్బ తినడమో.. నడిపేవాళ్లు ఆస్పత్రిపాలు కావడమో జరుగుతుంది.

హైదరాబాద్: నాలుగు కి.మీ. బండి నడిపితే గ్యారంటీగా నడుమునొప్పి వస్తోంది. ట్రాఫిక్ తక్కువ ఉందని కాస్త స్పీడ్ పెంచితే చాలు.. ఏదో ఒక గుంతలో పడిపోవడం ఖాయం. బండి దెబ్బ తినడమో.. నడిపేవాళ్లు ఆస్పత్రిపాలు కావడమో జరుగుతుంది. ఇటీవల కురిసిన వర్షాలకు గ్రేటర్ పరిధిలో రహదారులు దారుణంగా దెబ్బతిన్నాయి. దీనికి తోడు వరుస ప్రమాదాలు.. రోడ్డు మీదకు రావాలంటేనే నగర వాసులు భయపడిపోతున్నారు. నగరంలో నరకానికి నకళ్లుగా మారిన హైదరాబాద్ రోడ్ల పరిస్థితిపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి స్పెషల్ గ్రౌండ్ రిపోర్టు... పూర్తి సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-08-04T11:44:08+05:30