వాలంటీర్లు ఎంత దారుణంగా ఉన్నారో..

ABN, First Publish Date - 2023-07-31T10:33:52+05:30 IST

విశాఖ: గత కొద్ది రోజులుగా ఏపీలో వాలంటీర్లు వ్యక్తిగత డేటాను సేకరిస్తున్నారు. మరి కొంత మంది ప్రజలకు ఇబ్బందులకు గురిచేస్తున్నారు. రాష్ట్రలో ఎక్కడ చూసినా ఇలాంటి సంఘటనలు వెలుగుచూస్తున్నాయి.

విశాఖ: గత కొద్ది రోజులుగా ఏపీలో వాలంటీర్లు వ్యక్తిగత డేటాను సేకరిస్తున్నారు. మరి కొంత మంది ప్రజలకు ఇబ్బందులకు గురిచేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇలాంటి సంఘటనలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా విశాఖలో డబ్బులకోసం ఓ వృద్ధురాలిని గ్రామ వాలంటీర్ చంపేసిన పరిస్థితి కనిపిస్తోంది. పెందుర్తి నియోజకవర్గం సుజాతనగర్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది. 95వ వార్డు పురుషోత్తపురం పరిధిలో వాలంటీర్‌గా పనిచేస్తున్న వెంకటేష్ వృద్ధురాలిని హత్య చేసినట్లు సమాచారం. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి...

Updated at - 2023-07-31T10:33:52+05:30