నూతన సచివాలయంలో ఇంటి దొంగలు?

ABN, First Publish Date - 2023-06-07T13:04:19+05:30 IST

హైదరాబాద్: నూతన సెక్రటేరియట్‌లో ఇంటి దొంగలు బయటపడ్డారు. మీడియా సెంటర్ అమరవీరుల స్మృతి చిహ్నం దగ్గర నిర్మాణ పనులు జరుగుతున్న చోట నిత్యం చోరీలు కలకలం రేపుతున్నాయి.

హైదరాబాద్: నూతన సెక్రటేరియట్‌ (New Secretariat)లో ఇంటి దొంగలు బయటపడ్డారు. మీడియా సెంటర్ (Media Centre) అమరవీరుల స్మృతి చిహ్నం దగ్గర నిర్మాణ పనులు జరుగుతున్న చోట నిత్యం చోరీలు కలకలం రేపుతున్నాయి. కరెంట్ వైర్లు, రాడ్లు, స్విచ్ బోర్డులు, ఎల్ఈడి లైట్లు అపహరిస్తున్నారు. ప్రతి రోజూ రూ. 10వేలకుపైగా విలువ చేసే సామాగ్రి చోరీకి గురౌతుంది. దీనిపై అధికారులు ఏ మాత్రం పట్టించుకోకపోవడంతో వేల రూపాయల ప్రజా ధనం వృధా అవుతోంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి...

Updated at - 2023-06-07T13:04:19+05:30