కొండా దంపతుల హౌస్ అరెస్ట్..

ABN, First Publish Date - 2023-08-14T11:21:40+05:30 IST

హన్మకొండ: కొండామురళీ, సురేఖ దంపతులను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. హన్మకొండలోని రాంనగర్‌లో కొండా సురేఖ, మురళీని గృహనిర్బంధం చేశారు. సోమవారం జీడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయం ముట్టడికి కాంగ్రెస్ పిలుపిచ్చింది.

హన్మకొండ: కొండామురళీ, సురేఖ దంపతులను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. హన్మకొండలోని రాంనగర్‌లో కొండా సురేఖ, మురళీని గృహనిర్బంధం చేశారు. సోమవారం జీడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయం ముట్టడికి కాంగ్రెస్ పిలుపిచ్చింది. బీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ముట్టడి, ధర్నా చేపట్టేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేస్తున్నారు. అక్రమ అరెస్టులపై కొండా మురళీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-08-14T11:21:40+05:30