Karnataka Election Results: కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరా హోరీ..
ABN, First Publish Date - 2023-05-13T10:03:48+05:30 IST
బెంగళూరు: దేశవ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న కర్ణాటక ఎన్నికల కౌంటింగ్ (Karnataka Election Counting) శనివారం ఉదయం ప్రారంభమైంది.
బెంగళూరు: దేశవ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న కర్ణాటక ఎన్నికల కౌంటింగ్ (Karnataka Election Counting) శనివారం ఉదయం ప్రారంభమైంది. కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) నువ్వా నేనా అన్నట్లుగా ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్ ఆధిక్యంలో దూసుకుపోతోంది. మేజిక్ ఫిగర్‌కు కావాల్సిన స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలోకి దూసుకెళుతోంది. ఈ క్రమంలో బీజేపీ-కాంగ్రెస్ ఆధిక్యాల మధ్య వ్యత్యాసం మరింత పెరిగింది. ప్రస్తుతానికి కాంగ్రెస్ 121, బీజేపీ 72, జేడీఎస్ 26, ఇతరులు 5 స్థానాల్లో కొనసాగుతున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-05-13T10:04:57+05:30