హాస్ట‌ళ్ల‌లో సౌక‌ర్యాలపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2023-11-09T09:50:04+05:30 IST

అమరావతి: రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ హాస్టళ్ల తీరుపై ఏపీ హైకోర్టు తీవ్రంగా తప్పుపడుతూ.. ఘాటు వ్యాఖ్యలు చేసింది. వాటి దుస్థితిపై ధర్మాసనం విస్తుబోయింది.

అమరావతి: రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ హాస్టళ్ల తీరుపై ఏపీ హైకోర్టు తీవ్రంగా తప్పుపడుతూ.. ఘాటు వ్యాఖ్యలు చేసింది. వాటి దుస్థితిపై ధర్మాసనం విస్తుబోయింది. ఇతర పౌరులతో సమానంగా పేద కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలకు సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా? అని ప్రశ్నించింది. హాస్టళ్లలో కింద నిద్రించాల్సిన పరిస్థితి ఉంటే.. మన పిల్లలను అక్కడే చేరుస్తామా? పిల్లలు పడుకోడానికి వాటిపై బెడ్లు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? అని నిలదీసింది. ఎటువంటి సమాజంలో బతుకుతున్నాం అంటూ తీవ్రంగా స్పందించింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-11-09T09:50:06+05:30