చెట్ల కొట్టివేతపై హైకోర్టు ఆగ్రహం
ABN, First Publish Date - 2023-06-15T12:58:45+05:30 IST
విశాఖ: ఆంధ్రా యూనివర్శిటీ పరిధిలో చెట్ల కొట్టివేతపై హైకోర్టు మండిపడింది. చెట్ల నరికివేతకు అటవి శాఖ నుంచి అనుమతి తీసుకున్నారా? చెట్ల కొట్టివేత ఆలోచన ఎవరిదని న్యాయస్థానం ప్రశ్నించింది. చెట్ల కొట్టివేతను తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించింది.
విశాఖ: ఆంధ్రా యూనివర్శిటీ పరిధిలో చెట్ల కొట్టివేతపై హైకోర్టు మండిపడింది. చెట్ల నరికివేతకు అటవి శాఖ నుంచి అనుమతి తీసుకున్నారా? చెట్ల కొట్టివేత ఆలోచన ఎవరిదని న్యాయస్థానం ప్రశ్నించింది. చెట్ల కొట్టివేతను తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించింది. అలర్జీకి కారణమయ్యే మొక్కలను మాత్రమే నరికివేశామని, పొదలనుతొలగించామని... చెట్లు కొట్టివేశామనే ఆరోపణల్లో వాస్తవం లేదన్న ప్రభుత్వ న్యాయవాది వాదనపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. గతంలో సీఎం జగన్ విశాఖ పర్యటన సందర్భంగా చెట్లను కొట్టివేశారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-06-15T12:58:45+05:30