భారీ వర్షాలతో పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు..

ABN, First Publish Date - 2023-07-20T11:20:26+05:30 IST

హైదరాబాద్: తెలంగాణలో మూడు రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. విరామం లేకుండా కురుస్తున్న వర్షంతో పలు జిల్లాలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.

హైదరాబాద్: తెలంగాణలో మూడు రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. విరామం లేకుండా కురుస్తున్న వర్షంతో పలు జిల్లాలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పంటసాగుకు ఇప్పటి వరకు వర్షాలు లేకపోవడంతో ఆశగా చూస్తున్న అన్నదాతలకు ఈ వర్షం ఊరటనిచ్చింది. విస్తారంగా కురుస్తున్న వర్షాలతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వరదల కారణంగా పలుచోట్ల రహదారులు దెబ్బతిన్నాయి. వివిధ చోట్ల వాగులు ప్రవహిస్తుండడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-07-20T11:20:26+05:30