మొద్దునిద్రలో అధికార యంత్రాంగం..
ABN, First Publish Date - 2023-09-05T12:22:35+05:30 IST
హైదరాబాద్: నగరంలో కుండపోత వర్షం కురుస్తున్నా.. అధికార యంత్రాంగం పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు. భారీ వర్షాలు పడుతున్నాయి. ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావద్దని మాత్రమే హెచ్చరికలు జారీ చేశారు.
హైదరాబాద్: నగరంలో కుండపోత వర్షం కురుస్తున్నా.. అధికార యంత్రాంగం పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు. భారీ వర్షాలు పడుతున్నాయి. ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావద్దని మాత్రమే హెచ్చరికలు జారీ చేశారు. నగరంలో జీహెచ్ఎంసీ బృందాలు పెద్దగా కనిపించడంలేదు. మంగళవారం తెల్లవారుజాము నుంచి వర్షం పడుతున్నా.. ప్రభుత్వం నుంచి అలర్ట్ అంతగా కనిపించడంలేదు. స్కూళ్లకు వెళ్లేందుకు విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. మరింత సమాచారం కోసం ఈ వీడియోక్లిక్ చేయండి.
Updated at - 2023-09-05T12:22:35+05:30