అంగళ్లు కేసులో హైకోర్టులో విచారణ

ABN, First Publish Date - 2023-09-14T11:08:46+05:30 IST

చిత్తూరు జిల్లా: అంగళ్లు ఘర్షణల కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై గురువారం హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ ఘటనలో ఆయనపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు.

చిత్తూరు జిల్లా: అంగళ్లు ఘర్షణల కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై గురువారం హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ ఘటనలో ఆయనపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్‌లో ఏ-1గా చేర్చారు. ఈ కేసులో ఇప్పటికే పలువురికి ముందస్తు బెయిల్, మరికొందరికి బెయిల్ వచ్చింది. దీంతో వారు కడప, చిత్తూరు జైళ్లలో రిమాండ్‌లో ఉన్నారు. ఈ కేసులో చంద్రబాబును అన్యాయంగా ఇరికించారని.. కాబట్టి ఆయనకు బెయిల్ ఇవ్వాలని న్యాయవాదులు పిటిషన్ వేశారు. దీనిపై ఏపీ హైకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-09-14T11:08:46+05:30