సుప్రీంలో రఘురామ పిటిషన్‌పై విచారణ

ABN, First Publish Date - 2023-11-22T13:36:47+05:30 IST

న్యూఢిల్లీ: సీఎం జగన్ బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టులో పిటిషన్ ద్విసభ్య ధర్మాసనం ఎదుట విచారణకు రానుంది. జస్టిస్ అబయ్ ఓకా, జస్టిస్ పంకజ్ మిట్టల్ నేతృత్వంలోని శుక్రవారం ద్విసభ్య ధర్మాసనం విచారించనుంది.

న్యూఢిల్లీ: సీఎం జగన్ బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టులో పిటిషన్ ద్విసభ్య ధర్మాసనం ఎదుట విచారణకు రానుంది. జస్టిస్ అబయ్ ఓకా, జస్టిస్ పంకజ్ మిట్టల్ నేతృత్వంలోని శుక్రవారం ద్విసభ్య ధర్మాసనం విచారించనుంది. జగన్ బెయిల్ రద్దు చేయాలని ఎంపీ రఘురామకృష్ణంరాజు సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. అక్రమాస్తుల కేసులో జగన్ పదేళ్లుగా బెయిల్‌పేనే ఉన్న విషయం తెలిసిందే. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-11-22T13:36:49+05:30