చంద్రబాబు పిటిషన్లపై హైకోర్టులో విచారణ

ABN, First Publish Date - 2023-10-30T10:34:32+05:30 IST

అమరావతి: స్కిల్ కేసులో చంద్రబాబు పిటిషన్లపై సోమవారం హైకోర్టులో విచారణ జరగనుంది. బెయిల్, మధ్యంతర బెయిల్, అనుబంధ పిటిషన్లపై న్యాయస్థానం విచారించనుంది. చంద్రబాబు అనారోగ్య కారణాల దృష్ట్యా మధ్యంత బెయిల్ ఇవ్వాలని ఆయన తరపు న్యాయవాదులు కోరారు.

అమరావతి: స్కిల్ కేసులో చంద్రబాబు పిటిషన్లపై సోమవారం హైకోర్టులో విచారణ జరగనుంది. బెయిల్, మధ్యంతర బెయిల్, అనుబంధ పిటిషన్లపై న్యాయస్థానం విచారించనుంది. చంద్రబాబు అనారోగ్య కారణాల దృష్ట్యా మధ్యంత బెయిల్ ఇవ్వాలని ఆయన తరపు న్యాయవాదులు కోరారు. ఈ కేసు 30వ నెంబర్ కోర్టు, 52వ ఐటమ్‌గా ఈరోజు విచారణ జరగనుంది. శుక్రవారం వెకేషన్ బెంచ్‌లో ఈ అంశం చర్చకు వచ్చినప్పుడు వాదప్రతివాదనలు జరిగినప్పుడు న్యాయమూర్తి ‘నాట్ బీఫోర్ మీ’ అని బెంచ్‌పై నుంచి వెళ్లిపోవడంతో రెగ్యులర్ బెంచ్‌లో సోమవారం విచారణకు లిస్టయింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-10-30T10:34:32+05:30