హరియాణ సీఎం సంచలన వ్యాఖ్యలు..
ABN, First Publish Date - 2023-08-03T10:49:18+05:30 IST
హరియాణ అల్లర్ల నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ భద్రత కల్పించలేమని ఆయన వ్యాఖ్యానించారు.
హరియాణ అల్లర్ల నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ భద్రత కల్పించలేమని ఆయన వ్యాఖ్యానించారు. తాజా అల్లర్లపై విలేకరులతో మాట్లాడారు. అల్లర్లలో ప్రైవేటు ఆస్తులు ధ్వంసమైతే ప్రభుత్వం ఎలాంటి నష్టపరిహారం ఇవ్వబోదని, ఆ మేరకు ఇప్పటికే ఓ చట్టాన్ని అమలు చేస్తున్నట్లు వివరించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-08-03T10:56:25+05:30