వరంగల్‌లో గవర్నర్ తమిళిసై పర్యటన

ABN, First Publish Date - 2023-08-02T10:54:42+05:30 IST

వరంగల్: తెలంగాణ గవర్నర్ తమిళిసై వరంగల్‌లో పర్యటిస్తున్నారు. ఇటీవల వరద ముంపునకు గురైన గ్రామాల్లో ఆమె పర్యటిస్తున్నారు. ముంపు ప్రాంతాల వాసులను పరామర్శించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

వరంగల్: తెలంగాణ గవర్నర్ తమిళిసై వరంగల్‌లో పర్యటిస్తున్నారు. ఇటీవల వరద ముంపునకు గురైన గ్రామాల్లో ఆమె పర్యటిస్తున్నారు. ముంపు ప్రాంతాల వాసులను పరామర్శించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ... ముంపు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వరంగల్‌లో వరదలు తీవ్ర స్థాయిలో వచ్చాయని.. జవహార్ నగర్ బ్రిడ్జి పూర్తిగా కూలిపోయిందని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సహాయక చర్యలు మొదలు పెట్టాలని కోరారు. చాలా ప్రాంతాలు ముంపునకు గురయ్యాయన్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-08-02T10:54:42+05:30