గవర్నర్ తీరు బాధాకరం: కవిత
ABN, First Publish Date - 2023-09-26T11:36:03+05:30 IST
హైదరాబాద్: దేశంలో భారతీయ జనతాపార్టీ రాజ్యాంగం నడుస్తోందన్న అనుమానం కలుగుతోందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల తిరస్కరణపై స్పందించిన కవిత.. గవర్నర్ తమిళిసై తీరు ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు.
హైదరాబాద్: దేశంలో భారతీయ జనతాపార్టీ రాజ్యాంగం నడుస్తోందన్న అనుమానం కలుగుతోందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల తిరస్కరణపై స్పందించిన కవిత.. గవర్నర్ తమిళిసై తీరు ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. ఆమె తీరు బాధాకరమని రాజ్యాంగ బద్ద పదవుల్లో ఉండి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సరికాదని అన్నారు. గవర్నర్ తీసుకున్న నిర్ణయంతో బీజేపీ బీసీ వ్యతిరేకపార్టీ అన్న విషయం మరోసారి రుజువైందని కవిత అన్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-09-26T11:36:03+05:30