పూలదండ కోసం గోరంట్ల వీరంగం..
ABN, First Publish Date - 2023-11-20T09:48:13+05:30 IST
అనంతపురంలో కురుబ సంఘం గుడికట్ల సంబరాలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కురుబ సంఘం నాయకులను సన్మానించారు. శ్రీ సత్యసాయి జిల్లా టీడీపీ అధ్యక్షుడు బీకే పార్థసారధికి ఆయన అభిమానులు గజమాలతో సత్కరించారు.
ABN Telugu: అనంతపురంలో కురుబ సంఘం గుడికట్ల సంబరాలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కురుబ సంఘం నాయకులను సన్మానించారు. శ్రీ సత్యసాయి జిల్లా టీడీపీ అధ్యక్షుడు బీకే పార్థసారధికి ఆయన అభిమానులు గజమాలతో సత్కరించారు. పక్కనే ఉన్న ఎంపీ గోరంట్ల మాధవ్ ఆ పూల దండకోసం వెంపర్లాడారు. ఈ క్రమంలో అక్కడ ఘర్షణ చోటు చేసుకుంది. పార్థసారధిపై గోరంట్ల ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నించారు. దీంతో ఇరు వర్గాల నేతలమధ్య వివాదం చెలరేగింది. కురుబ నాయకులు సరిగా లేరంటూ గోరంట్ల వ్యాఖ్యానించడంపై కురుబ సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-11-20T09:48:15+05:30