జమిలి ఎన్నికలు అసాధ్యం: గోనె ప్రకాష్‌రావు
ABN, First Publish Date - 2023-09-13T11:55:33+05:30 IST
ఢిల్లీ: జమిలి ఎన్నికల నిర్వహణ వ్యవహారంపై మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు తన మనసులో మాట బయటపెట్టారు. జమిలి ఎన్నికలు జరగడం అసాధ్యమని స్పష్టం చేశారు. మినీ జమిలి ఎన్నికలు అంటే కొన్ని రాష్ట్రాలు..
ఢిల్లీ: జమిలి ఎన్నికల నిర్వహణ వ్యవహారంపై మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు తన మనసులో మాట బయటపెట్టారు. జమిలి ఎన్నికలు జరగడం అసాధ్యమని స్పష్టం చేశారు. మినీ జమిలి ఎన్నికలు అంటే కొన్ని రాష్ట్రాలు.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లోక్ సభను రద్దు చేసుకుని.. బీజేపీ పాలిత 15 రాష్ట్రాలు ముందస్తుకు పోతే 19 రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని గోనె ప్రకాష్ రావు అభిప్రాయం వ్యక్తం చేశారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-09-13T12:14:00+05:30