గోదావరి రోడ్డు కమ్‌ రైల్వే బ్రిడ్జి మూసివేత

ABN, First Publish Date - 2023-09-27T11:13:44+05:30 IST

రాజమండ్రి: గోదావరి రోడ్డు కమ్ రైల్వే బ్రిడ్జిని బుధవారం నుంచి మూసివేస్తున్నారు. అక్టోబర్ 26 వరకు మూసివేయనున్నారు. రూ. 2కోట్ల 10 లక్షల వ్యయంతో నెల రోజులపాటు మరమ్మతు పనులు చేయనున్నారు.

రాజమండ్రి: గోదావరి రోడ్డు కమ్ రైల్వే బ్రిడ్జిని బుధవారం నుంచి మూసివేస్తున్నారు. అక్టోబర్ 26 వరకు మూసివేయనున్నారు. రూ. 2కోట్ల 10 లక్షల వ్యయంతో నెల రోజులపాటు మరమ్మతు పనులు చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యమ్నాయ చర్యలు చేపట్టాలని పోలీస్, రవాణా, ఆర్టీసీ, విద్యాశాఖ అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-09-27T11:13:44+05:30