గోదావరి వరద ఉధృతి

ABN, First Publish Date - 2023-07-20T12:00:38+05:30 IST

రాజమండ్రి: గోదావరి వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీ దగ్గర నీటి మట్టం 9.20 అడుగులకు చేరింది. దీంతో అధికారులు బ్యారేజ్ గేట్లు ఎత్తి 4.20 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

రాజమండ్రి: గోదావరి వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీ దగ్గర నీటి మట్టం 9.20 అడుగులకు చేరింది. దీంతో అధికారులు బ్యారేజ్ గేట్లు ఎత్తి 4.20 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అటు ఉభయ గోదావరి జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని లంక గ్రామాలకు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-07-20T12:00:38+05:30