వైసీపీ పరువు తీసిన గంటా శ్రీనివాస్ రావు

ABN, First Publish Date - 2023-08-10T10:27:23+05:30 IST

విశాఖ: ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైసీపీ ప్రభుత్వం పరువు తీశారు. భోగాపురం ఎయిర్ పోర్టు, అదానీ డేటా సెంటర్, భావనపాడు పోర్టు.. ఇలా శంకుస్థాపనలు చేస్తున్నారే తప్ప.. ఒక్క ప్రాజెక్టు పూర్తి చేసింది లేదని ఆయన విమర్శించారు.

విశాఖ: ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైసీపీ ప్రభుత్వం పరువు తీశారు. భోగాపురం ఎయిర్ పోర్టు, అదానీ డేటా సెంటర్, భావనపాడు పోర్టు.. ఇలా శంకుస్థాపనలు చేస్తున్నారే తప్ప.. ఒక్క ప్రాజెక్టు పూర్తి చేసింది లేదని ఆయన విమర్శించారు. టీడీపీ నేతల ఆరోపణలపై వైసీపీ నేతలు ధీటుగా జవాబు ఇవ్వలేకపోతున్నారనే భావన ప్రజల్లో ఏర్పడింది. పక్కా ఆధారాలతో టీడీపీ నేతలు విమర్శలు చేస్తుంటే.. డొంకతిరుగుడుగానూ.. అసత్యాలతో వైసీపీ నేతలు సమాధానాలు చెబుతున్నట్లు ప్రజలు భావిస్తున్నారు. వైసీపీ హాయంలో శంకుస్థాపన చేసి.. ప్రారంభోత్సవం చేసిన వాటి గురించి చెప్పాలని టీడీపీ నేతలు సవాల్ విసిరారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-08-10T10:27:23+05:30