Ganta Srinivasa Rao: ఇది ట్రైలర్ మాత్రమే...అసలైంది తర్వాత ఉంది..
ABN, First Publish Date - 2023-05-30T11:36:24+05:30 IST
విశాఖ: రాజమండ్రిలో నిర్వహించిన మహానాడు ఊహించిన దానికంటే విజయవంతం అయిందని, మహానాడుకు విచ్చేసిన వారందరికీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కృత్ఞతలు తెలిపారు.
విశాఖ: రాజమండ్రిలో నిర్వహించిన మహానాడు (Mahanadu) ఊహించిన దానికంటే విజయవంతం అయిందని, మహానాడుకు విచ్చేసిన వారందరికీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasa Rao) కృత్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ మినీ మేనిఫెస్టో ప్రజల్లో సంచలనం కలిగించిందని.. వైసీపీ నేతల్లో గుబులు రేగుతోందన్నారు. కొంతమంది వైసీపీ నేతలు ఉక్రోషం తట్టుకోక టీడీపీ మేనిఫెస్టోను చించి వేశారని అన్నారు. టీడీపీకి మేనిఫెస్టో.. భగవద్గీత, ఖరాన్, బైబిల్ లాంటిందని, ఇది ట్రైలర్ మాత్రమేనని...అసలైనది తర్వాత ఉందని గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-05-30T11:39:13+05:30