గద్దర్ మృతి తెలంగాణ సమాజాన్ని కలిచివేసింది: పుట్ట మధు
ABN, First Publish Date - 2023-08-07T10:16:37+05:30 IST
హైదరాబాద్: ప్రజాగాయకుడు గద్దరన్న ఎంతోమంది యువకులకు ఉత్సాహన్నిచ్చి, మార్గాన్ని చూపించారని పుట్ట మధు అన్నారు. పోరాడితే పోయేదేమీలేదని బానిస సంకేళ్లని ఈ తరానికి చూపించినటువంటి గొప్ప నాయకుడిగా, గాయకుడిగా, కవిగా పేరుపొందారన్నారు.
హైదరాబాద్: ప్రజాగాయకుడు గద్దరన్న ఎంతోమంది యువకులకు ఉత్సాహన్నిచ్చి, మార్గాన్ని చూపించారని పుట్ట మధు అన్నారు. పోరాడితే పోయేదేమీలేదని బానిస సంకేళ్లని ఈ తరానికి చూపించినటువంటి గొప్ప నాయకుడిగా, గాయకుడిగా, కవిగా పేరుపొందారన్నారు. తెలంగాణ ఆవిర్భవంలో కూడా ప్రముఖ పాత్ర పోషించిన గద్దరన్న ఇక లేకపోవడం చాలా బాధాకరమని, ఆయన కుటుంబాన్ని ఎంతగా కలిచివేస్తోందో.. అంతకన్న ఎక్కువగా తెలంగాణ సమాజాన్ని కలిచివేసిందని పుట్ట మధు వ్యాఖ్యానించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-08-07T10:16:37+05:30