మాజీ ఐఏఎస్ పీవీ రమేష్ కీలక వ్యాఖ్యలు
ABN, First Publish Date - 2023-09-12T11:06:30+05:30 IST
విజయవాడ: స్కిల్ డెవలప్‌మెంట్ కేసుపై మాజీ ఐఏఎస్ పీవీ రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు హయాంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా పరిచేసిన ఆయన.. ఇదే కేసులో సీఐడీకి లిఖితపూర్వక సమాధానాలు ఇచ్చారు.
విజయవాడ: స్కిల్ డెవలప్‌మెంట్ కేసుపై మాజీ ఐఏఎస్ పీవీ రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు హయాంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా పరిచేసిన ఆయన.. ఇదే కేసులో సీఐడీకి లిఖితపూర్వక సమాధానాలు ఇచ్చారు. తన స్టేట్‌మెంట్ ఆధారంగానే చంద్రబాబుపై కేసు పెట్టారనడం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. తన వాంగ్మూలంతో చంద్రబాబును అరెస్టు చేశారనడం హాస్యాస్పదమని, తాను అఫ్రూవర్‌గా మారాననే ప్రచారం అవాస్తమని రమేష్ చెప్పారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-09-12T11:06:30+05:30