తెలంగాణలో టీడీపీ మద్దతు కోసం నేతల తహ తహ..

ABN, First Publish Date - 2023-11-17T11:37:59+05:30 IST

హైదరాబాద్: టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అరెస్టు అనంతరం ఆ పార్టీ ఇమేజ్ పెరిగింది. ఆయన జైల్లో ఉన్నప్పుడు అటు ఏపీతోపాటు ఇటు తెలంగాణలో ఏపీ సీఎం జగన్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసన ప్రదర్శనలే ఇందుకు నిదర్శనం.

హైదరాబాద్: టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అరెస్టు అనంతరం ఆ పార్టీ ఇమేజ్ పెరిగింది. ఆయన జైల్లో ఉన్నప్పుడు అటు ఏపీతోపాటు ఇటు తెలంగాణలో ఏపీ సీఎం జగన్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసన ప్రదర్శనలే ఇందుకు నిదర్శనం. తెలంగాణలో ఎన్నికల బరినుంచి టీడీపీ తప్పుకోవడంతో పోటీలో ఉన్న అభ్యర్థులు ఆ ఓటు బ్యాంకును తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అరెస్టు పరిణామాల తర్వాత టీడీపీ గ్రాఫ్‌తోపాటు ఓటు బ్యాంక్ పెరిగింది. ఈ నేపథ్యంలోనే పలు నియోజక వర్గాల్లో టీడీపీ కేడర్‌తోపాటు సానుభూతిపరులను తమ వైపు తిప్పుకునేందుకు రహస్యంగా మంతనాలు సాగిస్తున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-11-17T11:38:00+05:30